సోమలలిత మరణానికి చింతిస్తూ 50కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది

373చూసినవారు
సోమలలిత మరణానికి చింతిస్తూ 50కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది
జనగామ జిల్లా స్థానిక లింగాల గణపురం మండలానికి చెందిన గౌడ యువజన సంఘం అధ్యక్షులు ఎడ్ల యాకుబ్ ఆధ్వర్యంలో కీర్తి. శే. శ్రీమతి సోమ లలిత గారి మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని ఈరోజు తేదీ 26/10/2023 ఉదయం 7. 00 గంటలకు పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందించిన కల్లుగీత కార్మిక యువజన సంఘం సభ్యులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్