అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

84చూసినవారు
అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
సామాజిక, ఆర్థిక, సాధికారత, అసాధారణ పరిస్థితుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందజేయనుంది. ఈ మేరకు హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఔత్సాహకులు తమ దరఖాస్తులను tgsrcw@gmail. comకు ఈనెల 18 లోగా పంపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్