ప్రధాన మంత్రి జన్మదిన సందర్బంగా పండ్ల పంపిణీ

312చూసినవారు
ప్రధాన మంత్రి జన్మదిన సందర్బంగా పండ్ల పంపిణీ
నరేంద్ర మోడీ జన్మదిన సందర్బంగా ఘనపూర్ స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పేదలకు పండ్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా నెల్లుట్ల నర్సింహా రావు ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల వెంకటేశ్వర్లు నియోజక వర్గ ఇంచార్జి, ఎనుగాల యుగంధర్ రెడ్జ్, అంజిరెడ్డి, కొంతము శ్రీనివాస్, దుబ్బ రాజశేఖర్ గౌడ్, మీర్జా రహీంబేగ్ గారు, గుర్రం వంశీ కృష్ణ, గుర్రం వెంకన్న, మోడీనేపల్లి వెంకన్న, సతీష్, గొనేలా శ్రీనివాస్, సూర్య, మండలం ప్రెసిడెంట్ సాయిబాబు రాచర్ల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్