పరిష్కార మార్గం చూపే వారే లేరా ?

62చూసినవారు
పరిష్కార మార్గం చూపే వారే లేరా ?
స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో గల స్టేషన్ రోడ్డుకు వెళ్లే రోడ్డులో ఉన్న ఎ1 వైన్స్ షాప్ దగ్గర సరైన డ్రైనేజీ నిర్మాణం లేక మురుగునీరు అంతా రోడ్డు మీదికి వచ్చి రోడ్డంతా కరాబ్ ఐపోతుంది. వాహనదారులు స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాకాలంలో వాన పడితే మురుగు నీళ్లు అన్ని రోడ్డు మీదికి వచ్చి వాసన వస్తుంది. ఇప్పటికైనా అధికారులు సరైన డ్రైనేజీ నిర్మాణం చేయించాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్