ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు

62చూసినవారు
జనగాం జిల్లాలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆధ్వర్యంలో ఈ విజయోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల చేత నాటిక, ఆటపాట కార్యక్రమం అందర్నీ అలరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్