దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన తెలంగాణ బిడ్డ పీవీ

57చూసినవారు
ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కరణలతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం
హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంల్లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, ర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు అర్పించారు. ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్