పార్టీని బలోపేతం చేయాలి

62చూసినవారు
పార్టీని బలోపేతం చేయాలి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం నియోజకవర్గ ఇన్చార్జి సింగాపురం ఇందిరాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో తమ ప్రాంతంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఇందిరా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్