నకిలీ సర్టిఫికేట్ కేసులో 8 మంది అరెస్ట్

83చూసినవారు
వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ఏకంగా తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ఘనులు. వరంగల్ ఎంఆర్ఓ ఇక్బల్ మట్ట్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డిటిపి, స్టాంపు, సంతకం ఫోర్జరీ, దళారి ఇలా నలుగురు అరెస్ట్ కాగా, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో నలుగురిని అరెస్టు చేసినట్లు బుధవారం వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్