క్రిస్టియన్ కాలనీలో సట్టా నిర్వాహకురాలిపై కేసు

50చూసినవారు
క్రిస్టియన్ కాలనీలో సట్టా నిర్వాహకురాలిపై కేసు
వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన గద్దల శ్రీలత తన ఇంట్లో సట్టా, మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధర్ బృందం ఆమె ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించాయి. శ్రీలతను అదుపులోకి తీసుకొని సట్టా, మట్కా చీటీలు, రూ. 5100ను స్వాధీనం చేసుకొని మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మంగళవారం రాత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్