5వ తరగతి విద్యార్థి మిస్సింగ్

83చూసినవారు
5వ తరగతి విద్యార్థి మిస్సింగ్
వరంగల్ పోమ్మమైదాన్ కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఆగస్టు 14వ తేదీ సాయంత్రం దేశాయిపేట గ్రౌండ్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించపోవడంతో గురువారం వ్రాత్రి మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్