ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ

81చూసినవారు
ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ
అణచివేత పై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగనిరతిని స్మరించుకున్నారు. జాతీయ ఉద్యమంలో, తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటాల్లో, సాయుధ రైతాంగ పోరాటంలో, సహకార ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర అద్వితీయమైనదన్నారు.

సంబంధిత పోస్ట్