ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

74చూసినవారు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాల్ కు రూ. 500 ల బోనస్ ఇచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హైదరాబాద్ లో మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్ళ పై వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్