సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపన అభివృద్ధి కోసం ఒక బలమైన నూతన ఇండస్ట్రియల్ పాలసీ ని బుధవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పాలసీ - 24 ఆవిష్కరించారు. తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, బొమ్మినేని రవీందర్ రెడ్డి హాజరై చారిత్రాత్మక వరంగల్ ను రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేయుటకు తీసుకోవలసిన చర్యలు, పత్తి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేసారు.