ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం అందించాలి: వరంగల్ కలెక్టర్

59చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం అందించాలి: వరంగల్ కలెక్టర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుపైన వరంగల్ మండలంలోని మట్టేవాడ గిర్మాజీ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు. తనిఖీలో భాగంగా మట్టేవాడ హైస్కూల్ గిర్మాజిపేట విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్స్ బాక్స్ ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్