ప్లాస్టిక్ ను నియంత్రించాలి: వరంగల్ కలెక్టర్

84చూసినవారు
ప్లాస్టిక్ ను నియంత్రించాలి: వరంగల్ కలెక్టర్
పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్లో ప్లాస్టిక్ నియంత్రణపై సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ నియంత్రణకు జిల్లా అధికారులు ముందుకు రావాలని, తద్వారా మండల, గ్రామస్థాయిలో పూర్తి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్