వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తగ్గిన పత్తిధర

54చూసినవారు
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం తిరిగి ప్రారంభం అయిన మార్కెట్ కి 8 వేల బస్తాల పత్తిని రైతులు తీసుకొని వచ్చారు. శనివారం 7000 రూపాయలు పలికిన ధర, నేడు 6800 రూపాయలు అయ్యింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 7521 కాగా, 700 రూపాయల ధర తక్కువ వచ్చిందని, సీసీఐ కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్