విద్యుత్ ఛార్జిల పెంపుదల ఆలోచన ప్రతిపాధనల తిరస్కరణ

71చూసినవారు
విద్యుత్ ఛార్జిల పెంపుదల ఆలోచన ప్రతిపాధనల తిరస్కరణ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో సంబురాల కార్యక్రమం నిర్వహించారు. ఉచిత కరెంట్ పథకం అని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పై 18, 500 కోట్ల భారన్ని మోపాలని చూసింది. ఇలా చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఈ అర్సీ ని కేటీఆర్ విద్యుత్ బిల్లులు పెంచకుండా ఒప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్