రూ. 17 లక్షల 65 వేల 500 నష్టపరిహారం

58చూసినవారు
రూ. 17 లక్షల 65 వేల 500 నష్టపరిహారం
వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల 107 ఇళ్ల నష్టం జరిగిన లబ్ధిదారులకు రూ. 17 లక్షల 65 వేల 500 నష్టపరిహారం చెల్లించినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నష్టం వాటిల్లిన 107 ఇళ్లకు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్ల మేరకు ఒక్కొక్క గృహ యజమానికి రూ. 16, 500 చొప్పున మొత్తం 17 లక్షల 65 వేల 500 రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్