సర్వే నిర్వహణ పక్కాగా జరగాలి: జిల్లా కలెక్టర్

75చూసినవారు
సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే ను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గణకులు కుటుంబ వివరాలు నమోదు చేస్తుండగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్