సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం సంతాప సభను వరంగల్ ఉర్సులో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య హాజరయ్యారు. ప్రజల పక్షాన కొట్లాడే గొంతు మూగపోయింది. వారు లేని లోటును ఎవరు భర్త చేయలేరన్నారు. సీతారాంను వరంగల్ ప్రజలు ఎవరూ మర్చిపోలేరు. వరంగల్లో ఎన్ని పోరాటాలు చేసినా, అన్ని పోరాటాలకు నేనున్నానని ముందుకు వచ్చి పేదలకు అండగా ఉన్నారన్నారు.