500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ

72చూసినవారు
500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ
వరంగల్ జిల్లా వడుప్స అధ్యక్షుడు నాగార్జునరెడ్డి అధ్యక్షతన ఉర్సుగుట్ట సమీపంలోని స్కూల్లో జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రేరణ-6. 0(వృత్యంతర శిక్షణ) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 6 నుంచి పదో తరగతి వరకు బోధించే అన్ని పాఠ్యాంశాలకు చెందిన 500 మంది ఉపాధ్యాయులకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్