విద్యార్థులకు మంగళవారం వర్క్ షాప్

51చూసినవారు
విద్యార్థులకు మంగళవారం వర్క్ షాప్
కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, ఆటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న నేషనల్ గ్రీన్కార్ప్ ఆధ్వర్యంలో ఈనెల 23న విద్యార్థులకు ఎస్ఈడీ ట్యూబ్ లైట్ తయారీపై ఒక్క రోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ డీఈవో డి. వాసంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీసీ ఎకో క్లబ్ కలిగిన ప్రతీ పాఠశాల నుంచి 8, 9 తరగతుల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొనవచ్చునని తెలిపారు.

సంబంధిత పోస్ట్