వరంగల్: బైకులపై స్టంట్ లు చేస్తున్న పోకిరీలు

78చూసినవారు
వరంగల్ జిల్లా ఖిలా ప్రాంతంలో పోకిరిలు వేగంగా బైకు నడుపుతూ స్టంట్ లు చేస్తున్నారని వీరి పైన పోలీసులు దృష్టి సారిచాలని ఇది రద్దీగా ఉండే ప్రాంతమని, ఉదయం సాయంత్రం వాకర్స్ ఎక్కువగా ఉంటారని వీరిని అదుపు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాకర్స్ భయపడుతున్నారు. దీనిపై స్పందించిన ఆడెపు వెంకటేష్ బుధవారం ప్రెస్ ముందు మాట్లాడుతూ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి పోకిరిల ఆట కట్టించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్