వరంగల్లో తల్వార్ తిప్పిన హోంగార్డు

64చూసినవారు
అతిగా మద్యం తాగి రోడ్డుపై తల్వార్ తో హోంగార్డు హల్చల్ చేసిన ఘటన మంగళవారం రాత్రి వరంగల్ కాశిబుగ్గలో చోటు చేసుకుంది. తల్వార్ పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్న హోంగార్డును అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్ తెలిపారు. ధర్మారానికి చెందిన సుకుమార్ అనే హోంగార్డు, అతిగా మద్యం తాగి ఓసిటీ జంక్షన్ వద్ద రోడ్డుపై తల్వార్ పట్టుకుని తిరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్