రేపు ఈ జిల్లాల్లో వానలు

50చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలో పలు జిల్లాల్లో రేపు వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్