ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

78చూసినవారు
హన్మకొండ 57. వ డివిజన్ వికాస్ నగర్ లైన్ లోని శ్రీ కృష్ణ కాలనీ ఫేస్-2 లో బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు తమకు ఇష్టమైన పండుగ కావడంతో మహిళలు తీరక్క పూలతో బతుకమ్మలను కాలనీ కూడలి వద్ద బతుకమ్మలు తీసుకువచ్చి ఆటపాటలతో సేదతీరారు. చాలా రోజుల తర్వాత వీధుల్లో పండుగ వాతావరణం కనిపించింది.

సంబంధిత పోస్ట్