అలుగు పారుతున్న భద్రకాళి చెరువు

1042చూసినవారు
వరంగల్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా బొందివాగు ప్రవహిస్తుంది. బొంది వాగులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్ సాయి నగర్ కాలనీ వాసులను వరంగల్ బల్దియా అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రకాళి జలాశయం అలుగుపారుతుంది.

సంబంధిత పోస్ట్