స్వయం కృషి వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన బిక్షపతి

83చూసినవారు
హనుమకొండ జిల్లాలోని ములుగు రోడ్డులో గల స్వయంకృషి వృద్ధాశ్రమంలో హన్మకొండ మ్యూజిక్ సంస్థ ఛైర్మన్ బిక్షపతి తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో వద్ధాశ్రమాలు చాలా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఒక పూట అన్నం పెడితే ఇలాంటి వారి కడుపు నిండుతుందని అన్నారు. సాయం చేసిన వారికి కూడా జీవితంలో తృప్తి ఉంటుందని బిక్షపతి అన్నారు.

సంబంధిత పోస్ట్