రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

68చూసినవారు
రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
రైతులు మేలనైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని, నూతన పద్ధతలల్లో పంటల సాగు చెయ్యాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రైతులను కోరారు. మంగళవారం పలివేల్పుల గ్రామం హనుమకొండ మండలంలో గల రైతు వేదికలో మాట్లాడుతూ. రైతు నేస్తం కార్యక్రమ ఉద్దేశాలు క్షేత్ర స్థాయి లో రైతుల అనుభవాలను ప్రత్యక్షoగా రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్