అకౌంటెంట్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్ల ఆందోళన

1111చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని అకౌంటెంట్ కార్యాలయం ముందు మంగళవారం కాంట్రాక్టర్ల ఆందోళన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలగా మున్సిపల్ పరిధిలో చేసిన పనుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకౌంటెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్