విధి కుక్కలతో భయం భయం.. స్పందించండి సారూ

55చూసినవారు
విధి కుక్కలతో భయం భయం.. స్పందించండి సారూ
హున్మకొండలోని పలు కాలనీలలో విధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా విధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సంభందిత అధికారులకు ఎన్ని సార్లు తెలిపిన ఉపయోగం లేదని కాలనీవాసులు వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందిస్తారని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్