కేటీఆర్ కు మద్దతు తెలిపిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
కేటీఆర్ కు మద్దతు తెలిపిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుండడంతో గురువారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరువుతున్న సందర్బంగా కేటీఆర్ కి తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మద్దతు తెలిపారు. హైదరాబాద్ లోని నందినగర్ నివాసం, తెలంగాణ భవన్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మద్దతు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్