ప్రభుత్వ భూమిని కాపాడి, హద్దులు నిర్ణయించాలి

51చూసినవారు
ప్రభుత్వ భూమిని కాపాడి, హద్దులు నిర్ణయించాలి
హన్మకొండ, హంటర్ రోడ్డులోని సర్వేనెం. 964లో ప్రభుత్వ భూమిని కాపాడి, వాటికి హద్దులు నిర్ణయించాలని సీపీఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అన్నారు. సోమవారం కలక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, గ్రీవెన్స్ లో కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్