హనుమకొండ: భద్రకాళి చెరువు పూడికతీతను వేగవంతంగా చేపట్టాలి

75చూసినవారు
హనుమకొండ: భద్రకాళి చెరువు పూడికతీతను వేగవంతంగా చేపట్టాలి
హనుమకొండ భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను ప్రావిణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్