హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూంను శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రారంభించినారు. జిల్లాలో ఉండే రైతులు తూనికలు, కొలతలలో మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఉండే రైతులకు ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు.