మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా బహుమతులు

78చూసినవారు
మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా బహుమతులు
ఆర్టీసీ డీలక్స్ బస్సులలో ప్రయాణించిన మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందజేస్తున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయభాను తెలిపారు. బుధవారం హన్మకొండ -ఉప్పల్-హైదరాబాద్ రూట్ లో తిరిగే డీలక్స్ బస్సులకు సంబంధించి మహిళ ప్రయాణికుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని హన్మకొండ డిపో మేనేజర్ భూక్యా ధరం సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్