మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆదివారం దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి మాట్లాడారు. నాయిని నీ స్థాయి కేటీఆర్ ను విమర్శించే స్థాయా, నువ్వు ఒక రాజకీయ బ్రోకర్ వి, పొన్నాల లక్ష్మయ్య దగ్గర, గెస్ట్ హౌజ్ వద్ద చాయ్ లు అందించే వాడివి, నీది నీచమైన, బ్లాక్ మెయిల్ చరిత్ర నీదన్నారు.