గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి: సీపీ

64చూసినవారు
గణేష్ మండపాలకు తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతులు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శనివారం నవరాత్రులు నిర్వహించే నిర్వాహకులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. మండపాలు ఏర్పాటు చేసే క్రమంలో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్లను ఉపయోగించాలన్నారు.

సంబంధిత పోస్ట్