సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

79చూసినవారు
సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో పాటు, యువత, చిన్నారులు, వృద్ధులు, పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏజె పెడల్స్, ట్రై సిటి సైకిల్ రైడర్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా పచ్చా జెండా ఉపి ర్యాలీని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్