ఆర్టీసీ డీలక్స్ బస్సు మహిళా ప్రయాణికుల లక్కీ డ్రా

59చూసినవారు
ఆర్టీసీ డీలక్స్ బస్సు  మహిళా ప్రయాణికుల లక్కీ డ్రా
ఆర్టీసీ డీలక్స్ బస్సులలో ప్రయాణించిన మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందజేయడానికి సోమవారం హన్మకొండ బస్టాండ్ లో డ్రా తీశారు. హనుమకొండ, ఉప్పల్, హైదరాబాద్ రూట్ లో తిరిగే బస్సులకు సంబంధించి ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరం సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ మాధవరావు పాల్గొని డ్రా తీసి విజేతలను ఎంపిక చేసి ప్రకటించారు.

సంబంధిత పోస్ట్