బ్రాండెండ్ కంపెనీల పేరుతో నకిలీ విద్యుత్ వైర్లు అమ్ముతున్న
షాపులపై మంగళవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 21 లక్షల విలువైన తీగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. పాలీకాబ్, ఫినోలెక్స్, గోల్డ్ మెడల్ కంపెనీలతో విక్రయిస్తున్న అర్భుధ ఎలక్ట్రికల్స్ షాపు లో రూ. 16, 34, 900 విలువైనవి, అలాగే, పెగడపల్లి దగ్గర రూ. 4, 64, 507 విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.