ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేయండి: కలెక్టర్

83చూసినవారు
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేయండి: కలెక్టర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను గురువారం ఆదేశించారు. ఈనెల 17వ తేదీన హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి దృష్టికి ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్