కాజీపేట మండలంలో సోమవారం మడికొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ కేరళలోని కన్నూర్ సైకిల్ అసోసియేషన్ వారు ఆన్లైన్ లో సమ్మర్ సైకిల్ పోటీలు నిర్వహించారు. 40 రోజులు 1000 కిలోమీటర్ల చాలెంజ్ ద్విగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రశంస పత్రాన్ని, మెడల్ పొందారు.