నిరుపయోగంగా మొబైల్ టాయిలెట్స్

58చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం లక్షల రూపాయల వెచ్చించిన వాహనాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి స్వచ్ఛభారత్ లో భాగంగా రెండు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అవి ఇప్పుడు డ్రైవర్లు లేక మూల పడి ఉన్నాయి. మొబైల్ టాయిలెట్స్ కు ఇద్దరు డ్రైవర్లను నియమిస్తే అవి ఉపయోగంలోకి వస్తాయి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్