వరంగల్: ఉచిత కంటి విద్య శిబిరాన్ని ప్రారంభించిన నిర్మల

55చూసినవారు
వరంగల్: ఉచిత కంటి విద్య శిబిరాన్ని ప్రారంభించిన నిర్మల
వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో హన్మకొండలోని శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి విద్య శిబిరాన్ని శనివారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల ప్రారంభించారు. దాదాపు 260 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అజిత్ రావు, రాము, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్