రేపు నీటి సరఫరా బంద్

2620చూసినవారు
రేపు నీటి సరఫరా బంద్
హన్మకొండ నయీంనగర్ నాలా వద్ద ఇంటర్ కనెక్షన్ పనులు కొనసాగుతున్నదున కేయుసి ఫిల్టర్ బెడ్ పరిధిలోని ప్రాంతాల్లో నేడు(శనివారం)నీటి సరఫరా ఉండదని బల్దియా ఈఈ బిఎల్. శ్రీనివాస రావు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నయీం నగర్ నాలా వద్ద రోడ్డు విస్తరణ పనులకు అనునుగుణంగా పైపులైన్ ఇంటర్ కనెక్షన్ పనులు కొనసాగుతున్న క్రమంలో పలు కాలనీలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్