మహిళా కూలీల ఆందోళన

559చూసినవారు
వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం ముందు మహిళా కూలీలు బుధవారం ఆందోళన చేపట్టారు. తాము అన్ని యార్డులలో పనిచేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కూలీలు నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్