పాఠశాలల సముదాయ సమావేశం

72చూసినవారు
పాఠశాలల సముదాయ సమావేశం
స్థానిక జడ్. పి. హెచ్. ఎస్ పర్వతగిరి ఉన్నత పాఠశాలలో గురువారం పర్వతగిరి, సంగెం మండలాల తెలుగు భాషా ఉపాధ్యాయుల అప్పర్ ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులను నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు సిద్ధం చేయాలని, లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ను కచ్చితంగా అమలు చేయాలని ఉపాధ్యాయులను కోరారు.

సంబంధిత పోస్ట్