బిజెపి శ్రేణుల సంబరాలు

1038చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బాణాసంచా పేల్చి బిజెపి శ్రేణులు శుక్రవారం సంబరాలు నిర్వహించారు. కొండేటి శ్రీధర్ కు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో స్థానిక బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు కుమారస్వామి జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి ఎన్నో సేవలు అందించిన శ్రీధర్ రాష్ట్రస్థాయిలో ఎస్సీ మూర్చ అధ్యక్షునిగా మరింత సేవలు అందిస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్