అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

51చూసినవారు
అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు , రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని రూపొందించిన బడ్జెట్ ఇది ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది, కేంద్రం వివక్ష తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టీ విక్రమార్కకి, వారి బృందానికి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గురువారం అభినందనలు తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్